ప్రాఫిట్ లో భేతాళుడు....
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడుతో కమర్షియల్గా సెన్సేషనల్ సక్సెస్ను అందుకున్నాడు. దాదాపు ముప్పై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో విజయ్ ఆంటోని నెక్ట్స్ మూవీకి తిరుగులేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో భేతాళుడు సినిమాను విజయ్ ఆంటోని తెలుగు నిర్మాతలకు మూడు కోట్లకు అమ్మినట్టు సమాచారం. అయితే తెలుగు నిర్మాతలు భేతాళుడు సినిమాను డిస్ట్రిబ్యాటర్స్కు సినిమాను ఆరు కోట్లకు అమ్మినట్టు వార్తలు వినపడుతున్నాయి. అంటే విడుదలకు ముందే భేతాళుడు నిర్మాతలకు మూడు కోట్ల రూపాయల ట్రేడ్ ప్రాఫిట్స్ను సంపాదించి పెట్టాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments