ఘనంగా 'బెంగాల్ టైగర్' ప్లాటినం డిస్క్ వేడుక

  • IndiaGlitz, [Monday,November 30 2015]

మాస్ రాజా ర‌వితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.కె.రాధామోహ‌న్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నాన‌టించారు. భీమ్స్ సంగీతాన్నిఅందించిన బెంగాల్ టైగ‌ర్ ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ప్లాటినం డిస్క్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో ర‌వితేజ‌, హీరోయిన్స్ త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, నిర్మాత కె.కె.రాధా మోహ‌న్, ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్, గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల ర‌వి కుమార్, ఆర్ట్ డైరెక్ట‌ర్ డి.వై.స‌త్య‌నారాయ‌ణ‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్ ధ‌ని ఏలే త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు హీరో ర‌వితేజ‌, నిర్మాత కె.కె.రాధా మోహ‌న్, డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ప్లాటినం డిస్క్ షీల్డ్స్ ను అందజేసారు.

More News

నేను శైల‌జ లో రామ్ క్యారెక్ట‌ర్ ఇదే..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మిస్తున్నారు.

'అ..ఆ..'తో బ్రేక్ అవుతుందా?

'ఇష్క్','గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.అయితే..ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్ కి ఏ మాత్రం అచ్చి రాలేదు.

మెగా హీరో తో ఫీల్ మై ల‌వ్..

దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌నే ఇంట్ర‌స్ట్ అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది.

దేవిశ్రీ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్ వ‌చ్చాడు. ఇంత‌కీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్ర‌సాదే మ్యూజిక్ అందించాడు.

అంతా ఓకె అంటున్న హన్సిక...

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.ఆతర్వాత ఎన్టీఆర్,రామ్,విష్ణు,సిద్దార్థ..ఇలా యంగ్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది.