సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

బలుపు', పవర్' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన‌ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

అఖిల్ సినిమా రిలీజ్ వల్ల సినిమాను నవంబర్ 26 లేదా 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడో ఇప్పుడో అంటూ చివరకు డిసెంబర్ 10న రిలీజ్ కు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో విడుదలకు అన్నీ మార్గాలు సుగమమైనట్లే...

More News

సూపర్ స్టార్ గొప్ప మనసు

అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి.

99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.

7న వ‌రుణ్ నిశ్చితార్థం

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో వ‌రుణ్ సందేశ్‌. ఆ త‌ర్వాత కొత్త‌బంగారులోకం ఆయ‌న‌కు కెరీర్‌లో చాలా పెద్ద హిట్.

2 నుంచి స్పెయిన్ లో తారక్!

ఎన్టీఆర్,సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం'నాన్నకు ప్రేమతో..'.

దాత సుమంత్‌!

తెలుగులో వీర్య‌దానానికి సంబంధించిన దాత‌గా చివ‌రికి సుమంత్ పేరు ఫిక్స్ అయింది. హిందీలో బాగా హిట్ అయిన సినిమా విక్కీ డోనార్‌.