నాని దర్శకుడితో అల్లుడు శీను..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాని రీసెంట్ హిట్ `నేను లోకల్`. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశాడు. అంతకు ముందు రాజ్ తరుణ్‌తో సినిమా చూపిస్తమావ సక్సెస్‌ను సాధించాడు త్రినాథరావు నక్కిన, ఈ డైరెక్టర్‌తో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వర్క్ చేయబోతున్నాడట.
ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments