బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుందరపాండ్యన్`. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి స్పీడున్నోడు` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అల్లుడు శీను తర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో సినిమా ఆగిపోవడం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో నటించడం జరిపోయాయి. ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని విడుదల అవుతుంది. మరి తొలి చిత్రంతో సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ ఈ చిత్రంతో మరో సక్సెస్ అందుకుంటాడా..చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com