'బీకామ్ లో ఫిజిక్స్' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఏడు చేపల కథ సినిమా తో అందరి దృష్టిని ఆకట్టుకొని కమర్షియల్ సక్సెస్ అందుకున్న దర్శకుడు శ్యామ్ జే చైతన్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా బీకామ్ లో ఫిజిక్స్ అనే కమర్షియల్ ఎంటెర్టైనెర్ ని రెడీ చేస్తున్న సంగతి తెల్సిందే. బీ కామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ తోనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు డైరెక్టర్ సామ్ జై చైతన్య అండ్ కో. విభిన్నమైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడం లో దిట్ట శ్యామ్ జే చైతన్య. తను అనుకున్నది బోల్డ్ గా ఎంటర్టైన్ చేస్తూ చెప్పే శ్యామ్ బీకామ్ లో ఫిజిక్స్ కి కూడా అదే పంధా ని కొనసాగించారు.
టీజర్ ఆద్యంతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు. ఏడుచేపల కథ చిత్రం లో ఎంటర్టైన్ చేస్తూ తలసీమియా వ్యాధి పై చర్చించారు. ఇప్పడు కూడా బర్నింగ్ ప్రాబ్లం ని చాలా బోల్డ్ గా ఎంటర్టైన్ చేయటానికి సిధ్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడక్షన్ బ్యానర్ లొ హింది, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. హిందీ లో ఈ సినిమా కరణ్ జోహార్ అనే టైటిల్ తో విడుదల అవుతుంది.
నటీనటులు : అంకిత రాజ్‌పూత్, యశ్వంత్, నగరం సునీల్, మేఘనా చౌదరి తదితరులు
ఈ చిత్రానికి కెమెరా : ఆర్లిప్రోడక్షన్ డిజైనర్ : స్వాధిన్ శర్మఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : పెరుమాళ్ మలినేనిసంగీతం : ఏకె రిషాల్ సాయి, ఎం టి కవిశంకర్ఎడిటర్ : శ్యాంసన్సౌండ్ డిజైనర్ : వనజకేశవ్ స్టూడియోసౌండ్ మిక్సింగ్ :కవి స్టూడియో జెర్మనికథ,మాటలు,స్క్రీన్‌ప్లే,నిర్మాత,దర్శకత్వం : శ్యామ్ జే చైతన్య
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com