'బీకామ్ లో ఫిజిక్స్' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,August 15 2020]

ఏడు చేపల కథ సినిమా తో అందరి దృష్టిని ఆకట్టుకొని కమర్షియల్ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా బీకామ్ లో ఫిజిక్స్ అనే కమర్షియల్ ఎంటెర్టైనెర్ ని రెడీ చేస్తున్న సంగతి తెల్సిందే. బీ కామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ తోనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు డైరెక్టర్ సామ్ జై చైతన్య అండ్ కో. విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే శ్యామ్ బీకామ్ లో ఫిజిక్స్ కి కూడా అదే పంధా ని కొనసాగించారు.

టీజర్ ఆద్యంతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు. ఏడుచేప‌ల క‌థ చిత్రం లో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధి పై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లం ని చాలా బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేయటానికి సిధ్ధ‌మయ్యాడు. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హిందీ లో ఈ సినిమా కరణ్ జోహార్ అనే టైటిల్ తో విడుదల అవుతుంది.

న‌టీన‌టులు : అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు

ఈ చిత్రానికి కెమెరా : ఆర్లిప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : స్వాధిన్ శ‌ర్మ‌ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : పెరుమాళ్ మ‌లినేనిసంగీతం : ఏకె రిషాల్ సాయి, ఎం టి క‌విశంక‌ర్‌ఎడిట‌ర్‌ : శ్యాంస‌న్సౌండ్ డిజైన‌ర్‌ : వ‌న‌జ‌కేశ‌వ్ స్టూడియోసౌండ్ మిక్సింగ్‌ :క‌వి స్టూడియో జెర్మ‌నిక‌థ‌,మాట‌లు,స్క్రీన్‌ప్లే,నిర్మాత‌,ద‌ర్శ‌క‌త్వం : శ్యామ్ జే చైత‌న్య‌

More News

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల.. ఇంకా లైఫ్ సపోర్ట్ పైనే చికిత్స

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సంబంధించిన మరో హెల్త్ బులిటెన్‌ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.

కీర్తి సురేష్, ఆది పినిశెట్టిల ‘గుడ్ లక్ సఖి’ టీజర్ విడుదల

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం.. ‘గుడ్ లక్ సఖి’.

ఏయ్ రెడ్డీస్.. నన్ను రెచ్చగొడితే.. గూబ పగిలిపోద్ది: రఘురామరాజు

తనను ఫోన్‌లో బెదిరిస్తున్న వారిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మువ్వన్నెల జెండా సాక్షిగా రాజధానులపై మాట్లాడిన జగన్

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినంతగా సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయమై మాట్లాడరు.

వదంతులను నమ్మకండి.. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి, కుమారుడు క్లారిటీ ఇచ్చారు.