'Bకామ్ లో ఫిజిక్స్ ' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,July 23 2020]

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే ద‌ర్శ‌కుల్లో ఈ మ‌ద్య‌కాలంలో శ్యామ్ కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌డు చాలా ఫేమ‌స్ టైటిల్ ని Bకామ్ లో ఫిజిక్స్ అంటూ చిత్రాన్ని నిర్మించారు.

80 సిని‌మా పూర్త‌య్యింది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హింది లో కూడా టైటిల్ ని క్రేజి టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. తాజగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు చిత్ర బృందం. టైటిల్ కి తగ్గట్లు గానే ఫస్ట్ లుక్ ని సైతం అదే రీతినఈ మూవీ టీం రెడీ చేసింది. ఆడియన్స్ కి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతిన ఈ సినిమా ని రెడీ చేస్తున్నట్లుగా దర్సకులు శ్యామ్ తెలిపారు.

న‌టీన‌టులు.. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు..

More News

ఈ కాపీ పేస్ట్‌లేంటి? మరోసారి ఈటలపై మండిపడ్డ నెటిజన్స్..

వైద్య ఆరోగ్యశాఖ  బుధవారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పెద్ద తప్పిదమే జరిగింది.

తెలంగాణలో తాజాగా 1554 మందికి కరోనా పాజిటివ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం తెలంగాణ కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

నిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు:  ఆర్జీవీ

త‌న సినిమాను రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌బ్లిసిటీ చేసుకున్నంత‌గా మ‌రే ద‌ర్శ‌కుడు చేసుకోలేడు. ఇది వాస్త‌వం.

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం.. విచిత్రమేంటంటే...

ఏపీ మంత్రులుగా నేడు వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.