నాగ్ కు షాకిచ్చిన బ్యాంకు అధికారులు...

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

నాగార్జున‌కు ఆంధ్ర బ్యాంకు అధికారులు షాకిచ్చారు. అన్న‌పూర్ణ స్టూడియో వ్య‌వ‌హ‌రంలో బ్యాంకు లోన్ విష‌యంలో ఇప్ప‌టికే అధికారులు నాగార్జున‌ను చాలా సార్లు హెచ్చరించార‌ట‌. కానీ అన్న‌పూర్ణ స్టూడియో నుండి రెస్పాన్స్ లేక‌పోవ‌డంతో ఇప్పుడు అధికారులు నోటీసులు జారీ చేశార‌ట‌. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం మేర‌కు బ్యాంకు అన్న‌పూర్ణ స్టూడియో వారు 37 కోట్ల రూపాయల‌ను చెల్లించాల్సి ఉంద‌ట ఈ ప‌న్ను బకాయి కోసం నాగ‌ర్జున స‌హా సుప్రియ‌, నాగ‌సుశీల‌, వెంక‌ట్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ల‌కు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రాబ్యాంకుకే కాకుండా ఇండియ‌న్‌, యాక్సిస్ బ్యాంకులు కూడా అన్న‌పూర్ణ స్టూడియో లోన్స్ క్లియ‌ర్ చేయాల్సి ఉందని స‌మాచారం.

More News

క్రిష్ణాష్టమి ప్రొమో సాంగ్ రిలీజ్...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్ణాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.

అసిన్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయింది...

మైక్రో మ్యాక్స్ సిఇవో రాహుల్ శ‌ర్మ‌, హీరోయిన్ అసిన్‌ల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కు దారి తీసింది.

'రెండక్షరాలు' ఆడియో విడుదల!

లోకేష్ రెడ్డి,అక్షర జంటగా శ్రీనివాసరావు.యం దర్శకత్వంలో శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై పైల దేవదాస్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'రెండక్షరాలు'.

చిరు సినిమాను లాక్కున రవితేజ...

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సోనాల్ బికినీ సెంటిమెంట్

బుర్జ్ అల్ అరబ్ హోటల్ నేపథ్యంలో సముద్రం నుంచి బికినీ సూట్ లో బయటికి వచ్చిన సోనాల్ చౌహాన్ ను లెజండ్ లో అందరం చూశాం.