శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'బంగారి బాలరాజు'

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బంగారి బాలరాజు' ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే 2వ వారం లో ఆడియో ని జూన్ మొదటివారంలో మూవీని విడుదలకు  సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా 'బంగారి బాలరాజు' షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేసుకొని సెన్సార్ కి కాపీ రెడీ చేస్తున్నాము మే 2వ వారం మూవీ ని జాన్ మొదటి వారం లో మూవీని వుడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.

ఈ చిత్రం యద్దార్ద ప్రేమ కథ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము మా చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాము మేము అనుకున్న కథ ని బాగా తీసాము  చిన్నికృష్ణ – చిట్టిబాబు ఇచ్చిన మ్యూజిక్ కూడా చిత్రానికి చాలా ఉపయోగ పడుతుంది అని దర్శక నిర్మాతలు తెలియజేసారు

More News

ఎక్స్ ఎల్ సినిమా సరికొత్త టెక్నాల‌జి తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్  న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి  సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి.

మ‌హేష్ సినిమాలాగే బ‌న్నీ సినిమాలో కూడా..

ఈ వేస‌వి టాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’..

మెహ‌రీన్‌.. ఈ ఏడాది కూడా అలాగే

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (2016) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన‌ మెహరీన్..

సాహో.. బ‌డ్జెట్ పెరుగుతోందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.

మే 6న ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల పద్రానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌)