బండ్ల గ‌ణేష్‌కి జైలు శిక్ష‌...

  • IndiaGlitz, [Friday,November 24 2017]

న‌టుడుగా ప‌నిచేసిన కొన్ని రోజుల త‌ర్వాత నిర్మాత‌గా మారి ఆంజ‌నేయులు, గ‌బ్బ‌ర్ సింగ్‌, బాద్‌షా, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో వంటి సినిమాలు చేసిన నిర్మాత బండ్ల గ‌ణేష్‌. ఎన్టీఆర్‌తో బండ్ల గ‌ణేష్ చేసిన సినిమా 'టెంప‌ర్‌'.

ఈ సినిమా క‌థ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ. ఈ క‌థ‌ను అందించినందుకుగానూ బండ్ల గ‌ణేష్, వ‌క్కంతం వంశీకి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ఇచ్చాడు. కానీ ఈ చెక్ బౌన్స్ కావ‌డంతో వ‌క్కంతం ఎర్ర‌మంజిల్ కోర్టును ఆశ్ర‌యించాడు.

ఇరు వ‌ర్గాల వాదన‌లు విన్న కోర్టు బండ్ల గ‌ణేష్‌కి ఆరు నెల‌లు జైలు శిక్ష‌తో పాటు 15 ల‌క్ష‌ల‌86 వేల 550 రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. గ‌ణేష్‌కి కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిలిచ్చింది.

More News

సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి చిత్రం ప్రారంభం

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన 'జెంటిల్‌మేన్‌' ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో &

అందమైన ప్రేమకథ 'ఖాకి'

ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. చేతిలో స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్స్, ఐఎంఓలు.. అబ్బో రకరకాల యాప్స్.. కానీ రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉండేది? ప్రేమికులు ఒకరినొకరు ఎలా చూసుకునేవారు? ప్రేమ ఎలా ప్రవర్ధమానమయ్యేది? ఇష్టాయిష్టాలను ఒకరికొకరు ఎలా వ్యక్తం చేసుకునేవారు?.. 'ఖాకి' సినిమా చూస్తే తెలుస్తుంది. కార్తి, రకుల్ ప్రీత్సింగĺ

'ప‌ద్మావ‌తి'కి భీమా

దీపికా ప‌దుకొనే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రారంభం అయిన‌ప్పటి నుండి వివాదాల బాట ప‌ట్టింది. సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే కొద్ది దేశ వ్యాప్త ఆందోళ‌నలు జ‌రిగాయి.

'జవాన్' సెన్సార్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హించిన చిత్రం జ‌వాన్‌- ఇంటికొక్క‌డు.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈరోజు 9 గంట‌ల‌కి ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఆక్సిజన్

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.