జార్జియాకు బాల‌య్య‌

  • IndiaGlitz, [Monday,June 20 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న బాల‌య్య 100వ చిత్రం గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఫ‌స్ట్ షెడ్యూల్ ను మొరాకాలో చిత్రీక‌రించారు. అయితే సినిమాలో అరగంట‌పాటు సాగే యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించడానికి క్రిష్ నెక్ట్స్ షెడ్యూల్‌ను జార్జియాలో చిత్రీక‌రించాల‌నుకుంటున్నాడ‌ట‌.

గ‌తంలో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె చిత్రాన్ని కూడా జార్జియాలోనే చిత్రీకరించారు. అక్క‌డ షెడ్యూల్‌కు త‌గిన విధంగా ప్ర‌దేశం, ఆర్టిస్టులు దొరుకుతారు కాబ‌ట్టి మిగ‌తా పెద్ద టెక్నిషియ‌న్స్ కూడా జార్జియా అయితే బావుంటుంద‌నే ఆలోచ‌న‌కు ఓకే చెప్పిన‌ట్టు ప్ర‌స్తుతం జార్జియా షెడ్యూల్‌కు సంబంధించిన ప్లానింగ్ జ‌రుగుతుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల సమాచారం.

More News

భ‌ర్త ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్‌

ఒక‌ప్పుడు తెలుగునాట హీరోయిన్‌గా రాణించిన రాశి ద‌ర్శ‌కుడు నివాస్‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమా రంగానికి దూర‌మైంది. అయితే ఈ ఏడాది విడుద‌లైన క‌ళ్యాణ‌వైభోగ‌మే చిత్రంలో హీరోయిన్ త‌ల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది.

ఫిలిం ఫేర్ అవార్డ్ 'తెలుగు' విజేతలు:

ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఫిలింఫేర్ అవార్డులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.సౌతిండియన్ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

విక్రమ్ తెలుగు టైటిల్ అప్పుడేనట...

చియాన్ విక్రమ్ హీరోగా వి.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఇరు ముగన్.

ఫ్రెండ్ రిక్వెస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్

మోడ్రన్ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్ మీడియా బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ హారర్ ఎంటర్టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.

సూర్యని మార్చేసిన పవన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.