101వ చిత్రాన్ని ప్రకటించిన బాలయ్య.....

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే...బాల‌య్య త‌న 101వ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాల‌య్య నిన్న రైతుల‌ రుణ ఉప‌శ‌మ‌న ప‌త్రాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో బాల‌య్య మాట్లాడుతూ...100వ చిత్రంగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం చేస్తున్నాను. ఈ చిత్రం త‌ర్వాత కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు అనే సినిమా చేయ‌నున్నాను అని ప్ర‌క‌టించారు. సో..కృష్ణ‌వంశీతో బాల‌య్య సినిమా క‌న్ ఫ‌ర్మ్. మ‌రి...బాల‌య్య‌ను రైతుగా కృష్ణ‌వంశీ ఎలా చూపిస్తాడో..? ఎలాంటి సందేశాన్ని అందిస్తాడో చూడాలి.

More News

Perfect Selfie! Deepika Padukone clicked with Vin Diesel and daughter Pauline

After dimpled beauty-Deepika Padukone wrapping up her first Hollywood film 'xXx: The Return of Xander Cage' opposite Vin Diesel, she has become more famous and fans are going head over heels on her. A pic or video from the set of xXx makes fan go crazy and it has always been Hollywood star Vin Diesel who shared pictures from the set.

Freida Pinto meets Lady Michelle Obama

Freida Pinto was in Monrovia recently. The 'Slumdog Millionaire' beauty met with the First Lady Michelle Obama as part of a visit to meet young girls there to make them stay in school for the First Lady's "Let Girls Learn" initiative.

CLICK OF THE DAY: Varun Dhawan caught Jacqueline sleeping!

Amidst, the promotions of her upcoming releases, 'Dishoom' and 'A Flying Jatt', Jacqueline Fernandez is also efficiently balancing time for the shooting of her untitled next with Sidharth Malhotra. Recently, on completing the second schedule of her upcoming movie with Sidharth in Miami, the actress flew back for the promotions of her next, 'Dishoom'.

'Kabali' poster controversy: Rajini fans reply

When the promoters of a prestigious project like 'Kabali' are accused of plagiarism, the going can get serious.

'Zoom' Laga Ke AISA!

Zoom’ Kannada film starring golden star Ganesh and pretty heroine Radhika Pandit in Prashanth Raj fifth direction is going in full zoom for release in over 500 screens...