అభిమాని సినిమా చూస్తున్న బాలయ్య...

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

నాని హీరోగా న‌టించిన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ' చిత్రం రీసెంట్‌గా రిలీజ్ మంచి విజ‌యాన్ని అందుకుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానిగా క‌న‌ప‌డ‌తాడు. చేతిపై జై బాల‌య్య అనే టాటూతో క‌న‌ప‌డ్డాడు.

ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఈ విష‌యం తెలుసుకున్న బాల‌య్య కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ' త‌ప్ప‌కుండా చూస్తాన‌ని అన్నాడ‌ట‌. అన్న‌మాట ప్ర‌కార‌మే ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్‌లో సినిమా చూస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. సినిమా పూర్త‌యిన త‌ర్వాత బాల‌కృష్ణ సినిమాపై ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. ఈ విధంగా తన అభిమాని సినిమాను బాలయ్య చూస్తున్నాడన్నమాట.

More News

రకుల్ కూడా బిజినెస్ పెట్టేసింది....

ప్రస్తుతం సినిమా రంగంలోని నటీనటులందరూ తమ ఆదాయాన్ని హోటల్స్,ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఇన్ వెస్ట్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ బ‌డ్జెట్ ఎంత‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి ఈ చిత్రాన్నిఅత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

'ప‌డ‌సావే' సెన్సార్ పూర్తి

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే’.

కోన మరోసారి స‌మ‌ర్పించేసుకుంటున్నాడు

తెలుగులో స్టార్ ర‌చ‌యితే పేరు సంపాదించుకున్న కోన‌వెంక‌ట్‌ను గ‌తేడాది ర‌చ‌యిత‌గా దుర‌దృష్టం వెన్నాడింది.

సరైనోడు స్పెషల్ సాంగ్ కోసం కోటిన్నర ఖర్చు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్నిబోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.