నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్న 'ఇంటిలిజెంట్ ' టీజర్

  • IndiaGlitz, [Friday,January 26 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను జనవరి 27 మధ్యాహ్నం 3.23 గంటలకు 'జై సింహా' నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

More News

'ఓ సైనిక' .. పాట ప్రభంజనం సృష్టిస్తోంది - గీత రచయిత రామజోగయ్య శాస్త్రి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అనుఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం'నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా'.

ఒకే రోజు.. రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రాలు ఒకే రోజు సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

నానికి పోటీగా మంజుల

ఫిబ్రవరి నెల రసవత్తరంగా మారనుంది.ఆ నెలలో ప్రతివారం కూడా..

'చేతిలోనే చెయ్యేసి చెప్పుబావా' ప్రారంభం

అరుణ్ రాహుల్,అంజనా జంటగా సుమన్,భానుచందర్ ప్రధాన పాత్రలో కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో

'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్

సూపర్ స్టార్ మహేష్బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో