బాలకృష్ణపై కేస్ ఫైల్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణపై ఇప్పుడు మహిళా సంఘాలన్నీ అగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న సావిత్రి ఆడియో వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ అందుకు కారణం. మహిళలను కించపరిచేలా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా బాలకృష్ణకే కాదు, తెలుగుదేశం పార్టీకే పెద్ద తలనొప్పిగా మారాయనాలి. ఇప్పుడు ఈ విషయమై బాలకృష్ణపై రవికుమార్ అనే లాయర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరి తన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com