బాలయ్య , పూరి టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల రేర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే భవ్యక్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముస్కాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్గా ఈ సినిమా హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాకు టపోరి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడ్డాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ పెట్టాలని పూరి భావిస్తున్నాడట. పూరి తనదైన స్టయిల్లో బాలయ్యను తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com