అభిమానులు కొట్టుకున్నారు....
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలు బాగానే ఉంటున్నారు, కానీ అభిమానులే కొట్టుకుంటున్నారు. అభిమానం హద్దులో ఉంటేనే బావుంటుంది. ఆ హద్దు దాటితేనే గొడవలు అవుతుంటాయి. నిన్న బాలకృష్ణ, నాగార్జున అభిమానుల విషయంలో అదే జరగింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ చిత్రాలు ఆ రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబట్టుకుంటున్నాయి. అయితే నిన్న తిరుపతిలో అభిమానులు మా సినిమా బావుందంటే మా సినిమా బావుందని మాటలు రావడంతో మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇలాంటి విషయాల్లో అభిమానులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com