బాలయ్య సినిమాలో రానా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి`కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉగాది రోజున ఈ సినిమాను అధికారకంగా ప్రకటిస్తారు.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని రాజమాతగా, సన్నిలియోన్ విషకన్య పాత్రలో నటించనున్నారనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో లెటెస్ట్ గా ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం దగ్గుబాటి రానాను సంప్రదించారట. పాత్రకున్న ప్రాధాన్యత, బాలకృష్ణ వందో చిత్రం కావడంతో రానా కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఉగాది వరకు ఆగితే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments