'యన్.టి.ఆర్' ఫస్ట్ షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` చిత్రీకరణను జరుపుకుంటుంది. బాలకృష్ణ టైటిల్ రోల్లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జనవరి 9న సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని ముఖ్యపాత్రల్లో నటించేవారు దాదాపు ఫైనల్ అయినట్లే.. బసవతారం పాత్రలో విద్యాబాలన్, నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో జిషు సేన్ గుప్తా, నాదెండ్ల భాస్కరరావు సచిన్ ఖేడేకర్, నిర్మాత నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఇంకా శర్వానంద్, మురళీ శర్మ, దేవీప్రసాద్, నరేశ్ తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com