సంక్రాంతి బరిలోకి బాలయ్య...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే నెలలో 102వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాను ఐదు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. వీలైనంత వరకు వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తున్న బాలయ్య తన 102వ చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. ఈ చిత్రానికి జయసింహా లేదా రెడ్డిగారు అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com