సంక్రాంతి బరిలోకి బాలయ్య...

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ చాలా వేగంగా సినిమాల‌ను పూర్తి చేసేస్తున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 101వ సినిమా చేస్తున్న బాల‌య్య వ‌చ్చే నెల‌లో 102వ సినిమాను స్టార్ట్ చేయ‌నున్నాడు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను ఐదు నెల‌ల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. వీలైనంత వ‌ర‌కు వ‌రుసగా సంక్రాంతికి సినిమాలు విడుద‌ల చేస్తున్న బాల‌య్య త‌న 102వ చిత్రంతో సంక్రాంతి బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఈ చిత్రానికి జ‌య‌సింహా లేదా రెడ్డిగారు అనే పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

More News

గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...

టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా `గౌతమ్ నంద`. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగులోనే - రియా చక్రవర్తి

చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్గా సినిమా రూపొందుతోంది.

ప్రేక్షకులు అనుకుంటున్నట్లు కాదంటున్న దర్శకుడు...

గోపీచంద్తో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం గౌతమ్నంద. ఇందులో గోపీచంద్ హీరోగా, విలన్గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు.

బారీ ప్లానింగ్ లో బన్ని..

డీజే దువ్వాడ జగన్నాథమ్గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో స్టయిలిష్ లుక్తో పాటు బ్రాహ్మణ యువకుడిగా నటించాడు.