పిక్ టాక్: బికినీ ఫోజుతో నెట్టింట తుఫాన్ సృష్టించిన బాలయ్య హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. ఆ సంగతిని సోనాల్ సోషల్ మీడియా వేదికగా ప్రూవ్ చేస్తోంది.
34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ.
అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. తాజాగా సోనాల్ చౌహన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టన్నింగ్ బికినీ పిక్ షేర్ చేసింది. సాగరతీరంలో సోనాల్ చౌహన్ బికినీ అందాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అని కుర్రాళ్లు ఫీల్ అయ్యేంతలా ఆమె ఫోజు ఉంది. క్షణాల్లోనే ఈ పిక్ ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టించింది.
ఈ పిక్ ని షేర్ చేస్తూ కామెంట్స్ తో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మోడలింగ్ నుంచి వచ్చిన బ్యూటీ కావడంతో సోనాల్ తన ఫిజిక్ ని పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తోంది. తరచుగా సోనాల్ తన గ్లామర్ ఫోజులని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com