ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మే 9 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. మొరాకోలో జరగనున్న ఈ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. క్రిష్ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలడం లేదు. నయనతార, ఇలియానాలు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఇప్పుడు క్రిష్ శృతిహాసన్ పేరుని హీరోయిన్ గా పరిశీలిస్తున్నాడట. మరి దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా బిజీగా ఉన్న శృతిహాసన్ ఒప్పుకుంటుందో లేదో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments