నాలుగోసారి అదే హీరోయిన్‌తో బాల‌య్య‌...

  • IndiaGlitz, [Monday,May 14 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ విష‌యంలో కాస్త స‌మ‌యం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఇప్పుడు బాల‌య్య త‌న త‌దుప‌రి సినిమాపై ఫోకస్ పెడుతున్నాడ‌ట‌.

వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌.

అంతా ఓకే అయితే చెన్న‌కేశ‌వ రెడ్డి, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్ సినిమాలు త‌ర్వాత బాల‌య్య‌తో శ్రియా శ‌ర‌న్ చేసే నాలుగో సినిమా ఇదే అవుతుంది. పెళ్లి త‌ర్వాత శ్రియా చేయ‌బోయే తొలి చిత్ర‌మిదే.

More News

రికార్డ్ ధ‌ర‌కు 'మ‌హాన‌టి' శాటిలైట్ హ‌క్కులు

కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'.  మే 9న విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.

ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు.

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది.

అభిమాని కోసం బ‌న్ని ఆవేద‌న‌...

సినిమా హీరోల‌కు అభిమానులే కొండంత బ‌లం. ఈ అభిమానుల్లో కొంద‌రు వీరాభిమానులు కూడా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోల‌కు ఈ వీరాభిమానుల‌తో ప్ర‌త్యేకానుబంధం కూడా ఉంటుంది.

లేడీ విల‌న్‌తో మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

13 ఏళ్ల త‌ర్వాత విశాల్ త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి' (సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.