నా బాద్యతగా ఫీలయ్యాను - బాలకృష్ణ

  • IndiaGlitz, [Monday,January 09 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగా శాత‌వాహ‌న ప‌తాకోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని వంద థియేట‌ర్స్‌లో ఒకేసారి నిర్వ‌హించారు.

వైజాగ్‌లోని జ్యోతి థియేట‌ర్లో బాల‌కృష్ణ పాల్గొని ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అఖండ భార‌తాన్ని ఏకం చేసిన ఘ‌న‌త గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చ‌క్ర‌వ‌ర్త‌ది. ఆయ‌న చ‌రిత్ర‌ను సినిమాగా చూపించాల‌నుకోవ‌డం నా బాధ్య‌త‌గా ఫీల‌య్యాను. ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. శాత‌క‌ర్ణిలాంటి సినిమా చేయ‌డం నాన్న‌గారి, ప్రేక్ష‌కుల ఆశీర్వాదంగా భావిస్తాను. ఇక‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లున్న సినిమాలే చేస్తాను అన్నారు.

More News

రాఘవేంద్రరావు గారు ఇదే ఆఖరి సినిమా అంటున్నారు... మనంలా ఓం నమో వేంకటేశాయ క్లాసిక్ గా నిలవాలి - నాగార్జున

నవరస సమ్రాట్ నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగ వ భక్తిర స చిత్రం ఓం నమో వేంకటేశాయ.

వైరస్ ఫస్ట్ లుక్ రిలీజ్

తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ 'వైరస్'

'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' ఓ స్పెషల్ మూవీ - సహజనటి జయసుధ

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి,సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

కృష్ణా తీరాన ఉన్నానా..విశాఖ తీరాన ఉన్నానా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'.

ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని సక్సెస్ చేసిన అభిమానులకు థాంక్స్ - నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

సీమశాస్త్రి,సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో