కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య'(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు.

"దేవాంతకుడు, బందిపోటు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం" లాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లోనూ నాన్నగారి సరసన కృష్ణకుమారి నటించడం విశేషం.

అటువంటి మేటి నటీమణి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకొంటున్నా.

More News

అక్కినేని హీరోతో 'నిన్నుకోరి' దర్శకుడు?

తొలి చిత్రం 'నిన్నుకోరి'తో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.

మళ్ళీ వార్తల్లోకి వెంకీ, పూరీ కాంబినేషన్

సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

కేరళ ప్రమెషన్ లో భాగమతి టీం

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ సహ అన్ని ప్రమెషనల్ మెటిరియల్స్ కి

మ‌రో మెగా హీరోతో అను

సంక్రాంతికి విడుద‌లైన 'అజ్ఞాత‌వాసి' చిత్రంలో ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా సంద‌డి చేసింది కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. సూర్యకాంతం పాత్ర‌లో అమాయ‌కంగా కనిపించిన ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చేస్తోంది.