బాలకృష్ణ 102 చిత్రానికి టైటిల్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ 102 వ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో సీకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు కథానాయికలు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రానికి 'కర్ణ' అనే టైటిల్ ను అనుకున్నా, ఫైనల్ గా 'జై సింహ' అనే టైటిల్ ను ఖరారు చేసారు.
బాలకృష్ణ నటించిన సింహా`కు జైసింహా` దగ్గరగా ఉండటమే కాక, పవర్‌ఫుల్ టైటిల్ గా కూడా ఉంటుందని భావించి, జైసింహా` టైటిల్ నే ఫైనల్ చేశారట ఈ చిత్ర యూనిట్.
ఇటీవలే క్లైమాక్స్ పార్ట్‌ను, కీలక యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్‌లోగో పోస్టర్‌ను విడుదల త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
ఈ సినిమాను రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com