Badmash Gallaki Bumper Offer:బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఈ నెల 29న విడుదల

  • IndiaGlitz, [Wednesday,December 27 2023]

నంది అవార్డ్ గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేశ్ కుమార్ గారు నిర్మాత గా రూపొందిన చిత్రం బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. శాసనసభ చిత్రంతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన , మ్యాడ్ చిత్రం లో నటించిన సంతోష్ హీరోలు గా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు , అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు.

ఆ కిడ్నాప్ లో తెలిసిన రహస్యాలు ఏమిటి. చివరకు వాళ్ళు అనుకొన్న డబ్బు సంపాదించారా లేదా అనే పాయింట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా కథ నడుస్తుంది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ గారు ప్రత్యేక పాత్రలో నటించారు.

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు , బెంగళూర్ , టెక్సాస్ మరియు అండమాన్ లో ఈ నెల 29 వ తేదీ న రిలీజ్ అవుతుంది.

నటీనటులు : ఇంద్రసేన, సంతోష్, ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి, మెర్లిన్ ఫిలిప్, తారక్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, దుర్వాసి మోహన్, ఘర్షణ శ్రీనివాస్, ఉష

More News

RGV ఆఫీసు వద్ద టీడీపీ, జనసేన కార్యకర్తల ఆందోళన.. కుక్కలు మొరుగుతున్నాయంటూ ఆర్జీవీ ఫైర్

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా వివాదాలకు కారణమవుతోంది.

Ram Charan, Upasana:క్లీంకారాతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో తళుక్కుమన్న రాంచరణ్, ఉపాసన.. ఫోటోలు వైరల్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనా దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి, ఏం మాట్లాడుకున్నారంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీనటుడు , మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఇటీవల సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్‌ రెడ్డిని చిరు మర్యాదపూర్వకంగా కలిశారు.

Harirama Jogaiah:జనసేనలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖల ప్రకంపనలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు వేగంగా రాజుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమౌతోంది.

YCP:వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు..?

ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ అధినేత జగన్