బాహుబలి కోసం దలేర్ పాట..

  • IndiaGlitz, [Thursday,February 18 2016]

పంజాబీ గాయకుడు తెలుగు సినిమా కోసం తన గొంతును సవరించుకుంటున్నాడు. గతంలో యమదొంగ, మగధీర సహా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడిన దలేర్ మరోసారి తెలుగులో పాట పాడనున్నాడు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత రాజమౌళి, కీరవాణిల కాంబినేషన్ లో పాట పాడుతున్నాడు. వివరాల్లోకెళ్తే..రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న బాహుబలి ది కన్ క్లూజన్ కోసం దలేర్ రీసెంట్ గా పాటను పాడాడని సమాచారం. బాహుబలి ది కన్ క్లూజన్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

More News

'రీల్' వెర్సెస్ 'రియల్ ' మలుపు

నలుగురు స్నేహితుల మధ్య జరిగిన నిజ జీవిత కధను తీసుకొని,వాళ్ళ జీవితాన్ని అనుకోని విధంగా 'మలుపు'

'తుంటరి' ఆడియో రిలీజ్ డేట్

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'.బాణం,సోలో, సారొచ్చారు,ప్ర‌తినిధి,రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న ‘తుంటరి’ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ పĺ

సమంత షరతులు

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అవుతున్న హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగులో నితిన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రంలో నటిస్తుంది.

సుప్రీమ్ రిలీజ్ డేట్....

పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’.

చిరు చిన్న‌ల్లుడు ఇత‌నే

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవ‌డం..ఆత‌ర్వాత విడాకులు తీసుకోవ‌డం తెలిసిందే. అయితే... చిరుకి ప్రాణ‌మైన రెండో కుమార్తె శ్రీజ‌కి రెండో వివాహాం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.