సీరియల్ గా బాహుబలి....

  • IndiaGlitz, [Sunday,December 11 2016]

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వ‌ర్చువ‌ల్ రియాలిటీలో ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 విడుద‌ల కానుంది.
అయితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే బాహుబ‌లిని టీవీ సీరియ‌ల్‌గా మార్చ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఓ నేష‌న‌ల్ చానెల్ ఇందు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని స‌మాచారం. మొత్తంమీద ఐదు గంట‌ల బాహుబ‌లి సినిమాను రూపొందించ‌డానికి నూట యాబై కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెడుతున్న‌ప్పుడు డైలీ సీరియ‌ల్ కోసం ఎంత ఖ‌ర్చు పెడ‌తార‌నేదే ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి దీనిపై యూనిట్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

More News

కోటిలింగాలలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్

సంక్రాంతి బరిలోకి ఆర్.నారాయణమూర్తి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త టీజర్ రిలీజ్..!

రాజ్ తరుణ్ హీరోగా దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త.

మా బ్యానర్ కు ఉన్న పేరుకు తగ్గట్టు..మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు - నిర్మాత మళ్ళ విజయ ప్రసాద్

కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్.ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు

'ధృవ' శాటిలైట్ హక్కులు...

మెగాపవర్ స్టార్ రాంచరణ్,రకుల్ జంటగా గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్,ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా