స్టార్స్ చిత్రాలకు మొండి చెయ్యి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో భారీ బడ్జెట్ పెద్ద తారాగణం, పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో రూపొందిన చిత్రాలు 'బాహుబలి', 'శ్రీమంతుడు' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్స్‌ను సాధించి మేం టాప్ అన్నారు. అయితే ఈ రెండు చిత్రాలకు అస్కార్ ఎంట్రీ మొండి చెయ్యి కనపడింది. అమోల్ పాలేకర్ నేతృత్వంలో 17 మంది కమిటీ సభ్యులు ఈ ఆస్కార్ ఎంట్రీ మూవీలను వీక్షించారు.
9 రోజుల పాటు జరిగిన ఈ సెలక్షన్లో దాదాపు 30 చిత్రాలు ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడ్డాయి. అయితే ముంబై లోయర్ కోర్టులో సీనియర్ ఫ్లోక్ సింగర్స్ ఎదుర్కొంటున్న లీగల్ సమస్యల ఆధారంగా రూపొందిన 'కోర్ట్' అనే మరాఠా చిత్రం ఆస్కార్ ఎంట్రీ రేసులో విజేతగా నిలిచింది. మొత్తం మీద స్టార్స్ చిత్రాలకు మొండి చెయ్యే మిగిలింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com