63వ జాతీయ అవార్డులు ప్ర‌క‌ట‌న‌..ఉత్త‌మ చిత్రం బాహుబ‌లి

  • IndiaGlitz, [Monday,March 28 2016]

కేంద్ర‌ప్ర‌భుత్వం అందించే ప్ర‌తిష్టాత్మ‌క 63వ జాతీయ అవార్డులును ప్ర‌క‌టించింది. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిగా ప్ర‌పంచ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసి దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసిన బాహుబ‌లి చిత్రం ఉత్త‌మ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవ‌డం విశేషం.

ఉత్త‌మ చిత్రం - బాహుబ‌లి

ఉత్త‌మ న‌టుడు - అమితాబ్ (పీకు)

ఉత్త‌మ న‌టి - కంగ‌నా (త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్)

ఉత్త‌మ డైరెక్ట‌ర్ - సంజ‌య్ లీలా భ‌న్సాలీ (బాజీరావు మ‌స్తానీ)