'బాహుబలి 3' స్టార్టయిందట....

  • IndiaGlitz, [Monday,December 07 2015]

తెలుగు సినిమా ఖ్యాతిని ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు తీసుకెళ్ళిన సినిమా బాహుబ‌లి'. రెండు పార్టులున్న ఈ సినిమాలో ఫ‌స్ట్ పార్ట్ బాహుబ‌లి బిగినింగ్ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు బాహుబ‌లి పార్ట్ 2 చిత్రీక‌ర‌ణ‌ను రంగం సిద్ధ‌మ‌వుతుంది. అయితే గ‌తంలో బాహుబ‌లి సీక్వెల్ కొన‌సాగుతుంద‌ని రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అల్రెడి బాహుబ‌లి పార్ట్ 3కి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌ను స్టార్ట్ చేసేశారట‌.. అయితే ఈ పార్ట్ 3లో ప్ర‌భాస్ ఉండ‌డ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చాడు. మ‌రి బాహుబ‌లి3 కోసం రాజ‌మౌళి ఎవ‌రినీ సెల‌క్ట్ చేసుకుంటాడో మ‌రి చూడాల్సిందే...

More News

చిరు150వ సినిమాకి కొత్త ముహుర్తం...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే..ఉన్నాయి.దసరా కి 150వ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని స్వయంగా చిరంజీవి ప్రకటించారు.

ఈ నెల18 విడుదలకు సిద్ధమవుతున్న'కిల్లింగ్ వీరప్పన్'

తమిళనాడు,కర్ణాటక,కేరళ రాష్ట్రాలను గడ గడలాడిరచిన గంధపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'.

మూడురోజుల్లో పది కోట్ల గ్రాస్ వచ్చింది - కోనవెంకట్

ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఖరారు

యంగ్ టైగర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో... సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.

బెంగాల్ టైగర్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే..

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ మూవీని ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నటించారు.