'బాహుబలి 3' స్టార్టయిందట....
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్ళిన సినిమా బాహుబలి`. రెండు పార్టులున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ బాహుబలి బిగినింగ్ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 చిత్రీకరణను రంగం సిద్ధమవుతుంది. అయితే గతంలో బాహుబలి సీక్వెల్ కొనసాగుతుందని రాజమౌళి ట్విట్టర్లో తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ అల్రెడి బాహుబలి పార్ట్ 3కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను స్టార్ట్ చేసేశారట.. అయితే ఈ పార్ట్ 3లో ప్రభాస్ ఉండడని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మరి బాహుబలి3 కోసం రాజమౌళి ఎవరినీ సెలక్ట్ చేసుకుంటాడో మరి చూడాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments