'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా తారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ `బాహుబలి 2`. రేపు సినిమా విడుదల కానుంది. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 వేల థియేటర్స్‌లో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతంగా అంటే అడ్వాన్స్ బుకింగ్‌లోనే మూడు మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకుందని ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తెలియజేశారు. అంటే దాదాపు 20 కోట్ల రూపాయలన్నమాట. ఓ రకంగా బాహుబలి విడుదలకు ముందుగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments