ఇండియాలోనే 1000 కోట్ల 'బాహుబలి-2'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి చిత్రంలో రెండో భాగం `బాహుబలి-2` వసూళ్ళ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అన్నీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 1300 కోట్లగ్రాస్‌ను చేరువలో ఉన్న ఈ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే 1000 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం.
ఇప్పట్లో ఈ రికార్డును క్రాస్ చేయడం ఏ సినిమాకు లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం రెండు వారాల్లోనే ఈ రికార్డును సాధించడం తెలుగు సినిమాకే గొప్పతనం. యు.ఎస్‌లో వందకోట్లు దాటేసిన బాహుబలి2 తమిళంలో కూడా వందకోట్లకు చేరువలో ఉండటం గ్రేట్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments