తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల 'బాహుబలి-2' వివరాలివిగో....

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

తెలుగు సినిమాకు ప‌రిమితులుంటాయ‌నే ఆలోచ‌న‌ల‌ను తిర‌గ‌రాసిన సినిమా 'బాహుబ‌లి-2'. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి రెండు పార్టులుగా తెర‌కెక్కింది. పార్ట్‌1గా విడుద‌లైన బాహుబ‌లి ది బిగినింగ్ ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళు చేసి ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షిస్తే, పార్ట్ 2గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన బాహుబ‌లి-2 బాలీవుడ్ స్టార్స్ న‌టించిన అన్నీ సినిమాల దుమ్ము దులేపేసి ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్స్ సాధించ‌డం విశేషం...

12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ వివ‌రాలు(కోట్లలో)....

నైజాం - 50.10

సీడెడ్ - 26.37

నెల్లూరు - 5.65

గుంటూరు - 14.20

కృష్ణా - 10.72

వెస్ట్ - 10.34

ఈస్ట్ - 14.06

ఉత్త‌రాంధ్ర - 19.92

12 రోజుల మొత్తం షేర్స్ వివ‌రాలు - 151.36(కోట్లు)

More News

'స్పైడర్' మరోసారి వాయిదా పడుతుందా...

సూపర్స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ `స్పైడర్` చిత్రీకరణను జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ కు క్రెడిటే లేదట...

ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న తెలుగు సినిమా బాహుబలి.

షారూక్ కు ధైర్యాన్నిచ్చిన బాహుబలి...

విజువల్ వండర్ బాహుబలి ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్గా నిలవడంతో పాటు కలెక్షన్స్ పరంగా ఎలా ఉండాలో అందరికీ మార్గదర్శకమైంది. దీంతో చాలా మంది నిర్మాతలు, స్టార్ హీరోలు బారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

రానా ఒప్పుకుంటాడా..?

బాహుబలి ఫీవర్ తో దేశమంతా కలెక్షన్స్ వర్షంలో తడుస్తుంది.