'బాహుబలి-2' షేర్ వివరాలివే...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసిన విజువల్ వండర్ `బాహుబలి 2`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తారాగణంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరు రోజుల్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా తెలుగు సినిమా సత్తా చాటుతున్న`బాహుబలి-2`
6రోజుల షేర్(కోట్లలో..) వివరాలివే..
నైజాం - 32.37
సీడెడ్ - 19.05
నెల్లూర్ - 4.33
గుంటూర్ - 11.44
కృష్ణా - 7.87
వెస్ట్ - 9.01
ఈస్ట్ - 11.45
ఉత్తరాంధ్ర - 14.05
తెలంగాణ, ఆంధ్ర టోటల్ షేర్ -109.57
తమిళనాడు - 67 కోట్లు
కర్ణాటక - 37 కోట్లు
కేరళ - 19 కోట్లు
హిందీ వెర్షన్ - 130 కోట్లు
యు.ఎస్ - 53 కోట్లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com