అమెరికాలో బాహుబలి సెన్సేషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి చిత్రంలో రెండో భాగం `బాహుబలి-2` వసూళ్ళ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అన్నీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా అమెరికా మాత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
తొలి వారంలో 1308 మిలియన్ డాలర్స్(దాదాపు 84 కోట్లు రూపాయలు) రాబట్టిన బాహుబలి-2 శనివారం నాటికి 15.42 మిలియన్ డాలర్స్‌ను రాబట్టడంతో 100 కోట్ల గ్రాస్‌ను సాధించిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే ఊపులో కొనసాగితే మాత్రం మరిన్ని రికార్డులను బాహుబలి -2 సొంతం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com