బాహుబలి2 వ్యవథి ఎంతంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న బాహుబలి పార్ట్ 2 బాహుబలి ది కన్ క్లూజన్ 2017 ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతుంది. ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే బిజినెస్ పరంగా క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా వ్యవథిపై ఓ సినిమా వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సినిమా నిడివి 105 నిమిషాలే ఉంటుందట. సినిమాలో అనవసరమైన సన్నివేశాలు ఉండకుండా గ్రిప్పింగ్‌గా సాగేలా రాజమౌళి అండ్ టీం చర్యలు తీసుకుంటుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout