బాహుబలి 2 - రోబో2 ఒకేరోజు రిలీజ్..
Friday, April 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి - 2. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నసంచలన చిత్రం రోబో - 2.0 ఈ రెండు సంచలన చిత్రాలు వచ్చే సంవత్సరం ఒకేరోజు ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు ఇండియా టుడే, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల పత్రికల్లో కావడంతో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. కానీ....ఇండియాలోనే భారీ క్రేజ్ ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ కావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అంటున్నారు సినీ పండితులు. బాహుబలి 2 తెలుగు - తమిళ్ లో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి తెలుగు మార్కెట్ ఎంత అవసరమో..తమిళ మార్కెట్ కూడా అంతే అవసరం. అలాగే రోబో - 2.0 సినిమా కూడా తమిళ్ లో రూపొందుతున్నా తెలుగు మార్కెట్ కూడా ఆ సినిమాకి అంతే అవసరం. అందుచేత ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఒకేరోజు రిలీజ్ కావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments