'బాహుబలి' పార్ట్ 2 టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి కలెక్షన్స్ ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి 500 కోట్లకు దగ్గరవుతుంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రెండు పార్టులుగా సిద్ధం అవుతుంది. అందులో మొదటి పార్ట్ విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది.
మొదటిపార్ట్ కి తమిళంలో మహాబలి` అని టైటిల్ అనుకున్నారు కూడా అయితే రాజమౌళి అండ్ టీమ్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో బాహుబలి ది బిగ్ నింగ్ గానే ఫస్ట్ పార్ట్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా పార్ట్ 2కి బాహుబలి కన్ క్లూజన్` అనే టైటిల్ వినపడ్డటికీ మహాబలి` టైటిల్ తోనే రెండో పార్ట్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. పార్ట్ 2 సెప్టెంబర్ 15 నుండి చిత్రీకరణ స్టార్ట్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments