అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..

యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏళ్ల నాటి కలకు అంకురార్పణ జరిగింది. అంతటి అద్బుత దృశ్యాన్ని ప్రజలంతా వీక్షించి ఆనందపరవశులయ్యారు. ముందుగా అనుకున్న ముహూర్తానికే కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయ శంకుస్థాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు జరిగిపోయింది. భూమి పూజకు ముందు మోదీ హనుమాన్‌గర్హి మందిరంలో పూజలు నిర్వహించారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కార్యక్రమం జరిగిపోయింది.

More News

అయోధ్యలో భూమిపూజ.. రావణుడు పుట్టిన బిస్రాఖ్‌లో సైతం సంబరాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో

ఆర్జీవీ బాట‌లో ఆయ‌న శిష్యుడు!!

ద‌ర్శ‌క నిర్మాత‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ వూర‌ఫ్ ఆర్జీవీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

తెలంగాణలో కొత్తగా 2012 కేసులు..

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం రెండు వేలకు పైనే కేసులు నమోదయ్యాయి.

బీరుట్‌లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి

లెబనాన్‌ రాజధాని బీరుట్‌‌లో పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణకు పుట్టించాయి.