తమిళంలోకి అవిక...

  • IndiaGlitz, [Saturday,February 20 2016]

బాలిక వధు సీరియల్ తో పేరు తెచ్చుకున్న హీరోయిన్ అవికాగోర్ తర్వాత ఉయ్యాల జంపాలా చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు అవికాగోర్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనుందట. జివి.ప్రకాష్ సంగీతం అందిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం కడవుల్ ఇర్కుక్కురాన్ కుమారు సినిమాలోని ఇద్దరూ హీరోయిన్స్ లో అవికా ఓ హీరోయిన్ గా నటించనుందట. మరో హీరోయిన్ గా నిక్కి గల్రాని నటించనుందట.

More News

కాలు దువ్వుతున్న చిరు హీరోయిన్....

హీరోయిన్ నగ్మా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సీడెడ్ లో కూడా సూర్య పవర్ చూపించాడు..

సూర్య,సమంత,నిత్యామీనన్ నటిస్తున్న చిత్రం ‘24’.

'తుంటరి' పాటలు విడుదల

నారారోహిత్,లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం తుంటరి..కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కారణం చెప్పుకొచ్చిన రామ్ చరణ్....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్న త‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి తో ర‌వితేజ రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.