అవికా అంటే అంతేనా

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

'ఉయ్యాలా జంపాలా' సినిమా కోసం హీరోయిన్‌గా ట‌ర్న్ అయిన బుల్లి తెర న‌టి అవికా గోర్‌. ఆ త‌రువాత 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల్లో న‌టించింది. రేపు రిలీజ్ కానున్న 'త‌ను నేను'తో నాలుగోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. మొద‌టి సినిమా నుంచి తాజా సినిమా వ‌ర‌కు అవికా పాత్ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఓ విషయం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

అదేమిటంటే.. తండ్రి చాటు కూతురుగానే సంద‌డి చేయ‌డం. అవికా ఇలాంటి పాత్ర‌ల‌నే ఇష్ట‌ప‌డుతుందో లేదంటే మ‌న వాళ్లు ఇలాంటి పాత్ర‌ల‌కే అవికా బాగుంటుంద‌ని భావిస్తున్నారో తెలియ‌దు కానీ.. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అవికా అంటే ఇలాంటి పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మా అని ఆడియ‌న్స్ ఫీల్ అవ్వాల్సి వ‌స్తుంది.

More News

'బాహుబలి 2' భారీ షెడ్యూల్..

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలకు దీటుగా బాహుబలి 2ను తెరకెక్కించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు జక్కన్న.

మహేష్ మూవీకి టాప్ సినిమాటోగ్రాఫర్...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో నటిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం నుంచి తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించనున్నారు.

న్యూమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్...

హీరో నితిన్ ప్రస్తుతం అ..ఆ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

స్పీడు పెంచమంటున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు,తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఆ ఆత్మీయ‌త మ‌రువ‌లేనంటున్న నందిత

నీకు నాకు సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన క‌థానాయిక నందిత‌. నిఖిల్ తో క‌ల‌సి నందిత న‌టించిన శంక‌రాభ‌ర‌ణం సినిమా డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.