అవసరానికో అబద్ధం రిలీజ్ కి రెడీ

  • IndiaGlitz, [Monday,August 08 2016]

లోకేష్, శ‌శాంక్, రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.వి. సురేష్ తెర‌కెక్కించిన చిత్రం అవ‌స‌రానికో అబ‌ద్ధం. ఈ చిత్రాన్ని చ‌క్రం క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ జె, పులి శ్రీకాంత్, సందీప్ సంయుక్తంగా నిర్మించారు. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన అవ‌స‌రానికో అబ‌ద్ధం ట్రైల‌ర్ ను ఇటీవ‌ల మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ లాంఛ్ చేసారు.
ఈ ట్రైల‌ర్ కు విశేషం స్పంద‌న ల‌భిస్తుంది. హ‌ర్ర‌ర్ జోన‌ర్ లో వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో రూపొందింది. ఖ‌చ్చితంగా ఈ చిత్రం ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుంటుంది. అందుక‌నే త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రీమియ‌ర్ షోస్ ను ముఖ్య న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని ద‌ర్శ‌కుడు కె.వి.సురేష్ తెలిపారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు.

More News

అఖిల్ సెకండ్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

అక్కినేని అఖిల్ సెకండ్ మూవీ అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో

సుశాంత్ ఆటాడుకుందాం..రా విడుదల తేదీ ఖరారు..

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా.

'బొమ్మలరామారం' యూనిట్ ను అభినందించిన మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్

మేడియవాల్ స్టోరీ టెల్లర్స్ సమర్పణలో సూరి,రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బొమ్మల రామారం'.

30 ఇయ‌ర్స్ జ‌ర్నీలో నేను స‌క్సెస్ అయ్యాను అంటే కార‌ణం ఆ రెండే - విక్ట‌రీ వెంక‌టేష్

స‌క్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యం కోసం త‌పిస్తూ...కుటుంబ క‌థా చిత్రాల క‌థానాయ‌కుడుగా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న అగ్ర క‌ధానాయ‌కుడు విక్టరీ వెంక‌టేష్. యువ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ న‌టించిన చిత్రం బాబు..బంగారం.

విజయవాడలో 'ఎల్7' టీమ్ హల్ చల్

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్7'.పూజా జావేరి కథానాయిక.ముకుంద్ పాండే దర్శకుడు.