Bhuvaneswari: దళితులపై భువనేశ్వరి బూతుల ఆడియో నిజమే.. ఫేక్ కాదని నిర్థారణ..

  • IndiaGlitz, [Saturday,April 27 2024]

ఏపీ ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. ఓవైపు అధికార వైసీపీ సభలకు ప్రజలు పోటెత్తుతుంటే.. టీడీపీ కూటమి సభలకు ప్రజల నుంచి స్పందన లేదు. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం కనపడుతోంది. ఈ క్రమంలో తమ నోటికి పనిచెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. దళితులను పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఒక ఆడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.

అయితే డీప్‌ ఫేక్ ఆడియో అని టీడీపీ స్పందించింది. అందులో ఉన్న వాయిస్ భువనేశ్వరిది కాదని కొట్టిపారేసింది. వైసీపీ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తోందంటూ మండిపడింది. కానీ తాజాగా భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్ కాదని కేంద్రానికి చెందిన డీప్ ఫేక్స్ అనాలసిస్ యూనిట్ ప్రకటించిందని తెలుస్తోంది. దీంతో ఇది వైసీపీ చేసిన ప్రచారం కాదని నిజమేనని తేలిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దళితులు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు.

భువనేశ్వరి మాట్లాడిన ఆ ఆడియోలో దళితుల కులం పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినట్టుగా ఉంది. నేను నీకంటే పెద్ద ఇంట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. అయినా వేషాలు వేస్తున్నారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా అంటూ... నానా బూతులు తిడుతోంది భువనేశ్వరి. నేను మీ అందరిని మానిటరింగ్ చేస్తానా.. తప్పుడు నా కొడకా.. ఉడికం చేసే వెధవ.. పనికిరాని.. ల..కొడుకా.. ముష్టి నా కొడకా అంటూ పచ్చి బూతులు ఉన్నాయి. దీంతో ఆమె మాటలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కాగా టీడీపీ నేతలకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపు అని ఫైర్ అవుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దళితుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

More News

YS Jagan: చెప్పాడంటే చేస్తాడంతే.. జగన్‌ ముద్దు.. బాబు వద్దు అంటున్న జనం..

రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. చేయగలిగిందే చెప్పాలి. అది నాయకుడి లక్షణం. అంతేకానీ తన రాజకీయ స్వార్థం కోసం అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు రేపకూడదు.

Kalki2898AD:ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి' రిలీజ్ డేట్ వచ్చేసింది..

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’.

Sharmila:ఇదేనా మీ పాలన.. సీఎం జగన్‌కు ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఘాటు లేఖ

ఏపీ ఎన్నికల వేళ  సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు.

Ramayanam:'రామాయణం' మూవీ నుంచి రణ్‌బీర్‌, సాయిపల్లవి స్టిల్స్ లీక్

'యానిమల్' సినిమాలో వైల్డ్ పాత్రలో నటించిన మెప్పించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్(RanbirKapoor) ఇప్పుడు దేవుడి పాత్రలోకి మారిపోయాడు.

KCR:ట్విట్టర్‌(ఎక్స్)లోకి కేసీఆర్ ఎంట్రీ.. తొలి ట్వీట్ ఏంటంటే..?

ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపుతుందో అందరికి తెలిసిందే. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా