వారం ముందు ఆడియో వెనక్కి
Send us your feedback to audioarticles@vaarta.com
తలైవా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 165వ చిత్రం `పేట్ట`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. రజనీకాంత్‌తో పాటు నవాజుద్దీన్ సిద్ధికీ, విజయ్ సేతుపతి, త్రిష, సిమ్రాన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రధారులు.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర పాటలను డిసెంబర్ 16న విడుదల చేస్తారనే వార్తలు వినపడ్డాయి. అయితే డిసెంబర్ 9న ఆడియో విడుదల చేయబోతన్నట్లు యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 3..తొలిసాంగ్, డిసెంబర్ 7.. సెకండ్ సాంగ్ విడుదల చేసిన పాటలను డిసెంబర్ 9న విడుదల చేస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments