చైనాలో కూడా ఓకేసారి....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సైంటిఫికల్ విజువల్ వండర్ `2.0`. అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్సన్ లేడీ రోబో పాత్రలో కనపడనుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఇండియన్ సినిమాలో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 15 భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను 2డితో పాటు త్రీడీలో కూడా సిద్ధం చేస్తున్నారు. ఇండియాలో సినిమా దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదలవుతుంటే, చైనాలో మాత్రం 15000 థియేటర్స్‌లో విడుదలవుతుందట. భారీ స్థాయిలో రిలీజ్ ఉండటం వల్ల 2.0 కలెక్షన్స్ పరంగా బాహుబలి రికార్డులను అధిగమిస్తుందని అందరూ భావిస్తున్నారు. అల్రెడి చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్‌ను స్టార్ట్ చేసేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com